వాలంటీర్లే ప్రభుత్వానికి కొండంత అండ: వెల్లంపల్లి
 

by Suryaa Desk | Wed, Feb 07, 2024, 11:21 AM

వాలంటీర్లే తమ ప్రభుత్వానికి కొండంత అండగా ఉన్నారని వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. వాలంటీర్లతో మంగళవారం నిర్వహించిన
ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వాలంటీర్లు వైసీపీకి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా వాలంటీర్లకు బహుమతులుగా కుక్కర్లు అందజేశారు.

Latest News
India, Saudi Arabia take stock of West Asia situation, to ensure supply chain continuity Sat, Apr 11, 2026, 04:31 PM
Bangladesh name unchanged 15-member squad for first two ODIs vs NZ Sat, Apr 11, 2026, 04:29 PM
Political row erupts over Nripendra Misra's remarks on 1990s Ayodhya decisions Sat, Apr 11, 2026, 04:23 PM
Untrustworthy Pakistan milked US for billions, now betrays Saudi Arabia: Report Sat, Apr 11, 2026, 04:22 PM
India-Israel ties set to grow stronger with deeper social engagement: Report Sat, Apr 11, 2026, 04:21 PM