|
|
by Suryaa Desk | Wed, Feb 07, 2024, 11:20 AM
వాలంటీర్లే తమ ప్రభుత్వానికి కొండంత అండగా ఉన్నారని వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు.
వాలంటీర్లతో మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వాలంటీర్లు వైసీపీకి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా వాలంటీర్లకు బహుమతులుగా కుక్కర్లు అందజేశారు.