JEE మెయిన్స్ రెస్పాన్స్ షీట్ విడుదల
 

by Suryaa Desk | Wed, Feb 07, 2024, 11:14 AM

JEE మెయిన్స్-1 రెస్పాన్స్ షీట్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. దీన్ని జేఈఈ మెయిన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలియజేసేందుకు రేపటిలోపు రూ.200 రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్స్-1 పరీక్ష గత జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే.

Latest News
Pakistan's political system fails to allow women to lead Sun, Apr 12, 2026, 05:29 PM
Asha Bhosle was an iconic voice in Indian cinema: Pawan Kalyan Sun, Apr 12, 2026, 05:25 PM
Women's participation in flexi IT jobs rises to 40 pc in FY26: Report Sun, Apr 12, 2026, 05:19 PM
Asha Bhosle's 'immortal songs will forever resonate in our hearts': Union Ministers Sun, Apr 12, 2026, 05:09 PM
No deal in US-Iran talks, says JD Vance Sun, Apr 12, 2026, 04:35 PM