|
|
by Suryaa Desk | Wed, Feb 07, 2024, 11:14 AM
ముంబైలో అగ్నిప్రమాదం జరిగింది. సబర్బన్ బాంద్రాలోని స్క్రాప్ యార్డ్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దాదాపు 150 కార్లు మంటలకు దెబ్బతిన్నాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు వారు తెలిపారు.