హెలికాప్టర్ కూలి చీలి మాజీ అధ్యక్షుడు మృతి!
 

by Suryaa Desk | Wed, Feb 07, 2024, 10:48 AM

హెలికాప్టర్ కుప్పకూలి చీలి మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా (74) మృతి చెందాడు. ఈ విషయాన్ని ఆయన కార్యాలయం ధ్రువీకరించింది. నలుగురు వ్యక్తులతో కలిసి హెలికాప్టర్‌లో పినేరా ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో సెబాస్టియన్ పినేరా మృతి చెందగా.. మిగిలిన వారు గాయాలతో బయటపడ్డారు. ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆ దేశ ఆర్మీ ప్రకటించింది.

Latest News
IPL 2026: 'Kohli's half-century came at a slightly slower pace vs MI, he wasn't fully satisfied,' says Harbhajan Mon, Apr 13, 2026, 04:32 PM
PM Modi's Khelo India initiative fuels sporting rise across India, says Arunachal CM Khandu Mon, Apr 13, 2026, 04:30 PM
FMCG stocks turn defensive play amid oil spike, geopolitical risks: Analysts Mon, Apr 13, 2026, 04:21 PM
Bihar being run by remote control from Gujarat, claims Tejashwi Yadav Mon, Apr 13, 2026, 04:13 PM
Women leaders call 'Nari Shakti Vandan Adhiniyam' a long-awaited victory Mon, Apr 13, 2026, 04:13 PM