|
|
by Suryaa Desk | Tue, Feb 06, 2024, 08:25 PM
ఎన్నికల బదిలీల నేపధ్యంలో సింగరాయకొండ తహశీల్దార్ గా ఎస్ రామయ్య సోమవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఆయన అన్నమయ్య జిల్లా పెళ్లకూరు మండలం నుండి సింగరాయకొండకి బదిలీపై వచ్చారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న తహశీల్దార్ ఉషా పల్నాడు జిల్లాకు బదిలీపై వెళ్లారు. మంగళవారం తహశీల్దార్ రామయ్య విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని అధికారులను సమన్వయం చేసుకుంటూ, రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
Latest News