|
|
by Suryaa Desk | Tue, Feb 06, 2024, 08:23 PM
పెనుకొండ పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 11 వ తేదీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హక్కుల కోసం ఐక్యత కోసం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సామాజిక ఐక్యత సభను విజయవంతం చేయాలని మంగళవారం సోమందేపల్లి మండలం పత్తికుంటపల్లి గ్రామ ప్రజలతో కలిసి బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపకులు, హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణ ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు.
Latest News