మహిళలకు చట్టాల పట్ల ప్రాథమిక అవగాహన అవసరం:ఏ.జి.పి
 

by Suryaa Desk | Tue, Feb 06, 2024, 08:00 PM

పెనుకొండ పట్టణంలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలోని సమావేశ భవనంలో మంగళవారం నిర్వహించిన అంగన్వాడి హెల్పర్ల సమావేశానికి సిడిపిఓ శాంత లక్ష్మి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిధిగా ఏ. జి. పి ఎం. భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు చట్టాల పట్ల ప్రాథమిక అవగాహన అవసరం అని పేర్కొన్నారు. మహిళల యొక్క హక్కులను, చట్టాలు గురించి అవగాహన కల్పించారు.

Latest News
Bangladesh faces deepening debt crisis Fri, Apr 24, 2026, 04:37 PM
Road to 2027 World Cup: Samson's red-hot form puts Pant's ODI spot under serious threat Fri, Apr 24, 2026, 04:36 PM
Panchayati Raj institutions a gift of Rajiv Gandhi: Congress Fri, Apr 24, 2026, 04:08 PM
TVK chief Vijay says voters crush 'political myths' with record 85 pc turnout in TN Fri, Apr 24, 2026, 04:02 PM
Bengaluru should be Agri Tech capital like its IT hub: CM Siddaramaiah Fri, Apr 24, 2026, 03:34 PM