డి ఎస్ పి ని కలసి టీడీపీ జిల్లా అధ్యక్షులు బి. కె.
 

by Suryaa Desk | Tue, Feb 06, 2024, 07:58 PM

పెనుకొండ పట్టణంలోని డి ఎస్ పి కార్యాలయంలో నూతన డి ఎస్ పి బాజి జాన్ సైదా ని మంగళవారం శ్రీసత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షులు, నియోజకవర్గం ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే బి. కె. పార్థసారథి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రవి శంకర్, చిన్న వెంకటరాముడు, కేశవయ్య, మాజీ సర్పంచ్ సుబ్బరాయుడు, హుజూర్, ఖన్నా, జావిద్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.

Latest News
Bangladesh faces deepening debt crisis Fri, Apr 24, 2026, 04:37 PM
Road to 2027 World Cup: Samson's red-hot form puts Pant's ODI spot under serious threat Fri, Apr 24, 2026, 04:36 PM
Panchayati Raj institutions a gift of Rajiv Gandhi: Congress Fri, Apr 24, 2026, 04:08 PM
TVK chief Vijay says voters crush 'political myths' with record 85 pc turnout in TN Fri, Apr 24, 2026, 04:02 PM
Bengaluru should be Agri Tech capital like its IT hub: CM Siddaramaiah Fri, Apr 24, 2026, 03:34 PM