ఆర్థిక సాయం అందచేత
 

by Suryaa Desk | Tue, Feb 06, 2024, 07:50 PM

కుందుర్పి మండలం యర్రగుంట గ్రామానికి చెందిన జి. విజయ్ కుమార్ గత పది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉన్నారు. వైఎస్ ఈ యస్ కంప్యూటర్ శిక్షణ సంస్థ డైరెక్టర్ జయన్న మంగళవారం బాధుతుణ్ణి పరామర్శించి ఐదువేల రూపాయలు ఆర్థిక సాయం అందించి వాళ్ళ కుటుంబానికి మనో ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది.

Latest News
Late Bellerin goal all but ends Real Madrid's La Liga title hopes Sat, Apr 25, 2026, 10:29 AM
Bangladesh faces deepening debt crisis Fri, Apr 24, 2026, 04:37 PM
Road to 2027 World Cup: Samson's red-hot form puts Pant's ODI spot under serious threat Fri, Apr 24, 2026, 04:36 PM
Panchayati Raj institutions a gift of Rajiv Gandhi: Congress Fri, Apr 24, 2026, 04:08 PM
TVK chief Vijay says voters crush 'political myths' with record 85 pc turnout in TN Fri, Apr 24, 2026, 04:02 PM