ధర్మవరంలో జీవన్ జ్యోతి పాఠశాల వ్యవస్థాపకురాలు మృతి
 

by Suryaa Desk | Tue, Feb 06, 2024, 07:47 PM

ధర్మవరం పట్టణం సిద్దయ్య గుట్ట గల జీవనజ్యోతి పాఠశాల వ్యవస్థాపకురాలు మదర్ ఎలిజిబెత్ (94) మంగళవారం మృతి చెందారు. కేరళలో జన్మించి పట్టణంలో జీవన్ జ్యోతి పాఠశాలలో విద్యార్థులకు విద్యను బోధించి వారిని ప్రయోజకులు చేసిన మదర్ ఎలిజిబెత్ మృతి బాధాకరమన్నారు. ఆమె మృతి పట్ల పలువురు మిత్రులు, శ్రేయోభిలాషులు, విద్యార్థులు నివాళులర్పించారు.

Latest News
Anna Hazare defends MPs' exit from AAP; BJP leaders say shift reflects growing faith in party Sat, Apr 25, 2026, 12:13 PM
UN urges peaceful use of nuclear tech on 40th anniversary of Chernobyl disaster Sat, Apr 25, 2026, 12:09 PM
Google to invest up to $40 billion in Anthropic amid global AI race Sat, Apr 25, 2026, 12:01 PM
US debate heats on minerals, China risk Sat, Apr 25, 2026, 11:57 AM
Elon Musk withdraws fraud claims in OpenAI case before trial Sat, Apr 25, 2026, 11:52 AM