|
|
by Suryaa Desk | Tue, Feb 06, 2024, 03:26 PM
కృష్ణాజిల్లా మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో మంగళవారం ఎక్సైజ్ సూపర్డెంట్ గా బాధ్యతలు చేపట్టిన ఏ. ఆవులయ్య ఎమ్మెల్యే కొడాలి నానిను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. నూతన సూపర్డెంట్ ఆవులయ్యతో ఎమ్మెల్యే నాని మాట్లాడారు. మాదకద్రవ్య రహిత ప్రాంతంగా ఏపీను తీర్చి దిద్దడంలో సీఎం జగన్ చేస్తున్నారని తెలిపారు. కృషిలో వివిధశాఖల సమన్వయంతో ఎక్సైజ్ శాఖ భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే నాని సూచించారు.
Latest News