బయటపడ్డ అక్రమసంబంధం, మహిళకి దేహశుద్ధి
 

by Suryaa Desk | Tue, Feb 06, 2024, 01:41 PM

ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లిలో ఓ మహిళ, వ్యక్తి మధ్య ఉన్న అక్రమసంబంధం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. విజయవాడ సింగినగర్‌కు చెందిన మహిళ భర్తకు దూరంగా కొండపల్లిలో నివాసము ఉంటోంది. అదే సింగినగర్‌కు చెందిన వ్యక్తి సత్యనారాయణ ఆ మహిళలతో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధంగా మారింది. సత్యనారాయణ ఆ మహిళ దగ్గరికి రావడం తెలుసుకున్న ఆయన భార్య పిల్లలు సత్యనారాయణను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని మహిళపై దాడి చేశారు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఇబ్రహీంపట్నం పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Latest News
EAM Jaishankar and UNGA President discuss reformed multilateralism, SDGs and West Asia conflict Tue, Apr 28, 2026, 05:01 PM
FIFA World Cup 2026: 'Modric will do everything to recover in time,' says Croatia coach Dalic Tue, Apr 28, 2026, 04:47 PM
PM Modi gets grand welcome in Varanasi, women power in spotlight Tue, Apr 28, 2026, 04:46 PM
Markets end lower as crude oil surge weighs; mid, small caps outperform Tue, Apr 28, 2026, 04:43 PM
Maruti Suzuki India's Q4 net profit dips 6.4 pc to Rs 3,659 crore, announces Rs 140 dividend Tue, Apr 28, 2026, 04:26 PM