|
|
by Suryaa Desk | Tue, Feb 06, 2024, 01:03 PM
సాధారణంగా సముద్రం, ఎడారి ఒకేచోట కనిపించడం చాలా అరుదు. ప్రపంచంలోనే సముద్రం, ఎడారి కలిసి కలిసే ప్రదేశం ఒకచోట ఉంది. అదే నమీబియా పశ్చిమ తీరం.
ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఎడారిగా పేరు గాంచింది. ఇది 50 మిలియన్ ఏళ్ల క్రితం నాటిది. ఈ అరుదైన ప్రదేశాన్ని చూసేందుకు పర్యాటకులు ఉత్సాహం చూపిస్తున్నారు.