|
|
by Suryaa Desk | Tue, Feb 06, 2024, 12:51 PM
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం తురిమెళ్లలో టీడీపీ కార్యకర్తపై హత్యాయత్నం జరిగింది. టీడీపీ కార్యకర్త గొల్లపూడి శ్రీనివాసరావు బైక్ పై వెళ్తున్న క్రమంలో
ఆటోతో ఢీకొట్టి ఇనుపరాడ్లతో దుండగులు దాడి చేశారు. టీడీపీ కార్యకర్త శ్రీనివాసరావు పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు.