|
|
by Suryaa Desk | Tue, Feb 06, 2024, 12:51 PM
ఈ నెల 7న నరసరావుపేట, ములకలూరు, అన్నవరం గ్రామాల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పర్యటించనున్నారని టీడీపీ ఇన్ ఛార్జ్ అరవింద్ బాబు మంగళవారం తెలియజేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టు వార్త విని చనిపోయిన వారి కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించనున్నట్లు అరవింద్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు.
Latest News