ఇన్ఫోసిస్‌కు ‘వీఐపీ ప్రవేశం’.. సునాక్‌పై విమర్శలు
 

by Suryaa Desk | Tue, Feb 06, 2024, 11:03 AM

ప్రధాని రిషి సునాక్ కుటుంబ సంస్థ కావడంవల్లే ఇన్ఫోసిస్‌కు ‘వీఐపీ ప్రవేశం’ దక్కుతోందని ప్రతిపక్ష లేబర్ పార్టీ ఆరోపించింది. గత ఏడాది ఏప్రిల్‌లో బెంగళూరులోని ఇన్ఫోసిస్ కేంద్రాన్ని వాణిజ్య మంత్రి లార్డ్ డొమినిక్ జాన్సన్ సందర్శించి..
ఆ సంస్థ బ్రిటన్‌లో ఎదగడానికి సహాయం చేస్తామని పేర్కొనడాన్ని తప్పుబట్టింది. అంతేకాకుండా వేలకోట్ల రూపాయల కాంట్రాక్టులను ఆ కంపెనీకి ఎలా అప్పగిస్తారని ప్రశ్నించింది.

Latest News
India's new strategic maritime hub takes shape at Great Nicobar Fri, May 01, 2026, 04:18 PM
India-Tanzania bilateral trade crosses $9 billion, set to grow further Fri, May 01, 2026, 04:17 PM
IPL 2026: When and Where to watch CSK vs MI, know all details Fri, May 01, 2026, 04:10 PM
Nitish Kumar vacates Bihar CM residence on Buddha Purnima Fri, May 01, 2026, 04:08 PM
US Navy's blockade of Iran hits China's cheap oil deals: Report Fri, May 01, 2026, 04:06 PM