ఈ నెల 18న సీపీఎస్ ఉద్యోగుల ఛలో విజయవాడ
 

by Suryaa Desk | Tue, Feb 06, 2024, 11:00 AM

ఈ నెల 18న సీపీఎస్ ఉద్యోగుల ఛలో విజయవాడ కార్యక్రమం తలపెట్టారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం ఉద్యోగులకు ప్రభుత్వం అన్యాయం చేసిందని
సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆరోపించింది. సీపీఎస్ రద్దు చేస్తానన్న సీఎం జగన్ హామీని నెరవేర్చలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో 26 జిల్లాల ఉద్యోగులు పాల్గొననున్నారు.

Latest News
India's new strategic maritime hub takes shape at Great Nicobar Fri, May 01, 2026, 04:18 PM
India-Tanzania bilateral trade crosses $9 billion, set to grow further Fri, May 01, 2026, 04:17 PM
IPL 2026: When and Where to watch CSK vs MI, know all details Fri, May 01, 2026, 04:10 PM
Nitish Kumar vacates Bihar CM residence on Buddha Purnima Fri, May 01, 2026, 04:08 PM
US Navy's blockade of Iran hits China's cheap oil deals: Report Fri, May 01, 2026, 04:06 PM