|
|
by Suryaa Desk | Tue, Feb 06, 2024, 10:53 AM
టీ20 వరల్డ్ కప్‌లో భారత్ విజయం సాధిస్తుందనే నమ్మకం తనకుందని మాజీ కోచ్ గ్యారీ కిరిస్టెన్ అన్నారు. అయితే నాకౌట్ దశలో చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. భారత్ జాతీయ జట్టుకు కోచింగ్ బాధ్యతలు చేపట్టేందుకు తాను ఎప్పుడూ సిద్ధమేనని అన్నారు. ఈసారి గుజరాత్ టైటాన్స్ కు మెంటార్ వ్యవహరించబోతున్నట్లు పేర్కొన్నారు. వన్డే క్రికెట్ ను బతికించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
Latest News