|
|
by Suryaa Desk | Tue, Feb 06, 2024, 10:52 AM
సొంతగడ్డపై ఆడేటప్పుడు భారత జట్టు మేనేజ్‌మెంట్ ఎప్పుడూ విపరీతంగా తిరిగే పిచ్‌లను అడగదని ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పారు. ఐదు రోజుల్లో పిచ్ ఎలా స్పందిస్తుందో అంచనా వేయడం కష్టమని అన్నారు. వచ్చే మూడు టెస్టులకు కూడా పిచ్‌లు విశాఖలో ఉన్నట్లే ఉంటాయా అన్న ప్రశ్నకు అందరికీ లాగే తనకూ తెలియదని ద్రవిడ్ బదులిచ్చారు. సహజంగానే భారత్‌లో పిచ్‌లు స్పిన్‌కు సహకరిస్తాయని చెప్పారు.
Latest News