ఏపీ సీఎం జగన్ తో కీలక భేటీ...అవనిగడ్డ వైసీపీ పార్టీ ఇన్‌ఛార్జి కీలక ప్రకటన
 

by Suryaa Desk | Mon, Feb 05, 2024, 08:45 PM

వైఎస్సార్‌సీపీ ఐదో జాబితాలో అవనిగడ్డ నుంచి డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌రావుకు ఇంచార్జిగా అవకాశం దక్కింది. అయితే వయసురీత్యా ఆ బాధ్యతల్ని తన కుమారుడు సింహాద్రి రామ్‌చరణ్‌కు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం సాయంత్రం సీఎంవోలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో అవనిగడ్డ నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపే లక్ష్యంగా తన కుమారుడు పనిచేస్తాడు అని తెలిపారు..


 


 


 


 

Latest News
Kostyuk races to career-high No. 15 after maiden WTA 1000 title; Andreeva, Siniakova among big movers Mon, May 04, 2026, 04:10 PM
Hantavirus outbreak: 3 dead, 1 critical as WHO monitoring situation Mon, May 04, 2026, 04:08 PM
Karnataka BJP leaders celebrate Bengal, Assam performance; say PM Modi ensures national security Mon, May 04, 2026, 03:56 PM
Kajal Aggarwal tells Vijay: This isn't just a win, it's a celebration of a deep, powerful connection with millions! Mon, May 04, 2026, 03:54 PM
Win for UDF's unity: Congress on alliance lead in Kerala Mon, May 04, 2026, 03:51 PM