నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
 

by Suryaa Desk | Mon, Feb 05, 2024, 08:32 PM

స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 354 పాయింట్లు నష్టపోయి 71,731 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 82 పాయింట్లు నష్టపోయి 21,771 వద్ద కొనసాగుతోంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : టాటా మోటార్స్ (5.46%), సన్ ఫార్మా (3.30%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.33%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.19%), టాటా స్టీల్ (2.02%).
టాప్ లూజర్స్ : బజాజ్ ఫైనాన్స్ (-3.53%), భారతీ ఎయిర్‌టెల్ (-3.25%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.28%), మారుతి (-2.22%), హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ (-1.79%).

Latest News
Kostyuk races to career-high No. 15 after maiden WTA 1000 title; Andreeva, Siniakova among big movers Mon, May 04, 2026, 04:10 PM
Hantavirus outbreak: 3 dead, 1 critical as WHO monitoring situation Mon, May 04, 2026, 04:08 PM
Karnataka BJP leaders celebrate Bengal, Assam performance; say PM Modi ensures national security Mon, May 04, 2026, 03:56 PM
Kajal Aggarwal tells Vijay: This isn't just a win, it's a celebration of a deep, powerful connection with millions! Mon, May 04, 2026, 03:54 PM
Win for UDF's unity: Congress on alliance lead in Kerala Mon, May 04, 2026, 03:51 PM