|
|
by Suryaa Desk | Mon, Feb 05, 2024, 07:40 PM
పుల్లలచెరువు నూతన ఎస్సైగా ఎమ్ డి. ఫిరోజ్ ఫాతిమా సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెకు స్టేషన్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. విలేకరులతో ఆమె మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తూ అన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. పోలీసుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Latest News