|
|
by Suryaa Desk | Mon, Feb 05, 2024, 07:22 PM
శ్రీ సత్య సాయి జిల్లా సబ్ కలెక్టర్ అపూర్వ భరత్ సమక్షంలో పెనుగొండ సబ్ కలెక్టర్ కార్యాలయం యందు అవినీతి నిరోధక శాఖ పోస్టర్లను స్థానిక ఆర్టిఐ ఎక్స్ ప్రెస్ అవినీతి నిరోధక ప్రతినిధి షౌకత్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో ఏసీబీ పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ అపూర్వ భరత్ మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖలలో జరిగే అవినీతి గురించి పౌరులు ఎవరైనా సరే ఏసీబీ 14400 ఆప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.
Latest News