సర్వర్ సమస్యతో ఇబ్బందులు పడిన ప్రజలు
 

by Suryaa Desk | Mon, Feb 05, 2024, 07:17 PM

గుత్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గత వారం రోజులుగా సర్వర్ సమస్య కారణంగా ఆస్తుల క్రయ, విక్రయాలకు ఆటంకం కలుగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం కూడా సర్వర్ సమస్య కారణంగా ఆస్తుల క్రయ, విక్రయాలు జరుగక ఇబ్బందులు పడ్డామని రామకృష్ణ అను వ్యక్తి అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి రిజిస్ట్రేషన్ సర్వర్ సమస్యను పరిష్కారం చేయాలని జనం కోరుతున్నారు.

Latest News
Assam's historic mandate is for developed, secure, self-reliant nation: Sarbananda Sonowal Tue, May 05, 2026, 01:33 PM
Bihar CM Samrat Choudhary welcomes Vietnam Prez To Lam in Gayaji Tue, May 05, 2026, 01:02 PM
'Fatherhood helped my cricket over the last year': KL Rahul Tue, May 05, 2026, 12:50 PM
WHO confirms 2nd hantavirus case on Dutch cruise ship Tue, May 05, 2026, 12:27 PM
Humanitarians warn of lack of prosthetic care in Gaza Tue, May 05, 2026, 12:12 PM