|
|
by Suryaa Desk | Mon, Feb 05, 2024, 07:10 PM
లేపాక్షి మండలం పులమతి గ్రామ సచివాలయంలో జిల్లా స్థాయి ఆడుదాం ఆంధ్రా వాలీబాల్ పోటీలలో మొదటి స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించిన పులమతి వాలీబాల్ బాలికల జట్టును స్థానిక సర్పంచ్ అశ్వర్తనారాయణ సీనియర్ నాయకులు జెకె ప్రభాకర్ మాజీ సర్పంచ్ నారాయణప్పలు ఘనంగా సన్మానించారు. గత నెల రోజులుగా జరుగుతున్నటువంటి ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలలో గ్రామం నుండి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు.
Latest News