|
|
by Suryaa Desk | Mon, Feb 05, 2024, 07:08 PM
ఓబుళదేవరచెరువు మండలంలో కొండకమర్ల ప్రాధమిక పాఠశాల ఆవరణంలో డిటిఎఫ్ రజితోత్సవాలకు(25సంవత్సరాలకు) వేడుకకు సంబంధించిన గోడపత్రిక ను మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నరసింహులు సోమశేఖర్ నాయక్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగ జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్, ఉపాధ్యాయులు గోడ పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్ మాట్లాడుతూ డిటిఎఫ్ రజితోత్సవాలను ఫిబ్రవరి 10, 11 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Latest News