|
|
by Suryaa Desk | Mon, Feb 05, 2024, 06:53 PM
ధర్మవరం ఆర్డీవోగా వెంకట శివరామరెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు పనిచేస్తానని తెలిపారు. డివిజన్ పరిధిలో సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. చట్టపరంగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ పని చేసేలా చూస్తానన్నారు.
Latest News