|
|
by Suryaa Desk | Mon, Feb 05, 2024, 04:08 PM
భూమిపై జీవమున్న అతిపెద్ద నిర్మాణం గురించి తెలుసుకుందాం.! ఆస్ట్రేలియా తీరంలోని ద గ్రేట్ బారియర్ రీఫ్ ను జీవులతో ఏర్పడిన అతిపెద్ద నిర్మాణంగా గుర్తించడం జరిగింది.
అంతరిక్షంలో నుంచి కూడా దీన్ని చూడవచ్చు. 2000 కి.మీ. విస్తీర్ణంలో కనిపించే ఈ పగడపు దిబ్బల్లో వేలాది సముద్ర జీవుల జాతులు ఉంటాయి. 1981 సంవత్సరంలో ఈ జీవమున్న అతిపెద్ద నిర్మాణాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించడం జరిగింది.