|
|
by Suryaa Desk | Mon, Feb 05, 2024, 02:58 PM
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం లో ఆమెకు పరిస్థితులు అనుకూలించడం లేదు. మంత్రి విడదల రజిని ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. స్థానిక వైసీపీ శ్రేణులు ఆమెకు సహకరించడం లేదు. ఆమె పునరాలోచనలో పడ్డారు. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా ఆమె పరిస్థితి మారింది. ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో భంగపాటు తప్పదని ఆమె భావిస్తున్నట్లు సమాచారం.
Latest News