నాలుగేళ్ల తర్వాత వెలుగులోకి జంట హత్యలు
 

by Suryaa Desk | Mon, Feb 05, 2024, 12:02 PM

వాహనంలో నుంచి ఓ మహిళ దొంగతనం చేసిన ఎస్డీ కార్డు ఆధారంగా జంట హత్యల ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఆ కార్డులోని దృశ్యాలను పరిశీలించగా హత్యకు సంబంధించిన దారుణమైన ఫొటోలు, వీడియోలు కనిపించాయి.
దీంతో ఆమె ఆ కార్డును పోలీసులకు అప్పగించింది. మహిళను దారుణంగా కొట్టి గొంతుకోసిన వ్యక్తి స్టీవెన్‌ స్మిత్‌ (52) అని అధికారులు గుర్తించారు. మొత్తం 14 అభియోగాల్లో దోషిని కాదంటూ గతంలో స్మిత్‌ వాదించాడు.

Latest News
In a first for Bengal politics, winning side facing violence Thu, May 07, 2026, 04:11 PM
Jyoti Baba Gang member wanted in murder case arrested in Delhi Thu, May 07, 2026, 04:10 PM
Labour reforms: Centre launches free annual health check-ups for workers aged 40 and above Thu, May 07, 2026, 03:59 PM
Cracks in Kerala CPI-M, Jayarajan steps in as dissent grows against Vijayan Thu, May 07, 2026, 03:51 PM
Govt launches JANANI platform to strengthen maternal, child healthcare Thu, May 07, 2026, 03:47 PM