కారు గొయ్యిలో పడి ఆరుగురు మృతి
 

by Suryaa Desk | Mon, Feb 05, 2024, 12:01 PM

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దెహాత్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. వర్షం పడుతుండగా వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి నీరు ఉన్న గొయ్యిలో పడింది.
ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. క్రేన్‌తో కారును బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. కారులో ఉన్న మరో ఇద్దరు చిన్నారులు గాయపడినట్లు తెలిపారు.

Latest News
In a first for Bengal politics, winning side facing violence Thu, May 07, 2026, 04:11 PM
Jyoti Baba Gang member wanted in murder case arrested in Delhi Thu, May 07, 2026, 04:10 PM
Labour reforms: Centre launches free annual health check-ups for workers aged 40 and above Thu, May 07, 2026, 03:59 PM
Cracks in Kerala CPI-M, Jayarajan steps in as dissent grows against Vijayan Thu, May 07, 2026, 03:51 PM
Govt launches JANANI platform to strengthen maternal, child healthcare Thu, May 07, 2026, 03:47 PM