పార్లమెంట్‌లో నేడు ప్రధాని మోదీ కీలక ప్రసంగం
 

by Suryaa Desk | Mon, Feb 05, 2024, 11:09 AM

పార్లమెంట్‌‌ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలనుద్దేశించి చేసిన ప్రసంగంపై నేడు ధన్యవాద తీర్మానం చర్చ నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా తమ ఎంపీలందరూ ఈ సభకు హాజరుకావాలని బీజేపీ విప్ జారీ చేసింది. ప్రధాని తన ప్రసంగంలో.. బీజేపీ హయాంలో జరిగిన అభివృద్ది, సంక్షేమ పథకాలను వివరిస్తారని, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా పార్టీని సమాయత్తం చేయనున్నట్లు తెలుస్తోంది.

Latest News
IPL 2026: BCCI finally reacting to IPL's core principles, says founder Lalit Modi Fri, May 08, 2026, 04:44 PM
Two British nationals confirmed as hantavirus-infected Fri, May 08, 2026, 04:42 PM
Bengal to witness inclusive development under PM Modi, move towards 'Sonar Bangla': Delhi BJP chief Fri, May 08, 2026, 04:41 PM
Indian construction equipment industry's exports surge 31.5 pc in FY26 Fri, May 08, 2026, 04:25 PM
Hantavirus unlikely to reach pandemic scale, no cases in India so far: Report Fri, May 08, 2026, 04:24 PM