నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
 

by Suryaa Desk | Mon, Feb 05, 2024, 11:08 AM

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలి సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు.
తర్వాత సభ వాయిదా పడనుంది. శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ భేటీ అయి ఈ సమావేశాలకు సంబంధించి ఎజెండాను ఖరారు చేయనుంది. మరోవైపు అనర్హత పిటిషన్లపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు సమాధానం పంపేందుకు స్పీకర్ ఇచ్చిన గడువు ఇవాళ్టితో ముగియనుంది.

Latest News
IPL 2026: BCCI finally reacting to IPL's core principles, says founder Lalit Modi Fri, May 08, 2026, 04:44 PM
Two British nationals confirmed as hantavirus-infected Fri, May 08, 2026, 04:42 PM
Bengal to witness inclusive development under PM Modi, move towards 'Sonar Bangla': Delhi BJP chief Fri, May 08, 2026, 04:41 PM
Indian construction equipment industry's exports surge 31.5 pc in FY26 Fri, May 08, 2026, 04:25 PM
Hantavirus unlikely to reach pandemic scale, no cases in India so far: Report Fri, May 08, 2026, 04:24 PM