ఢిల్లీ మెట్రోలో మోడీ.. పాట పాడి విషెస్ చెప్పిన యువతి
 

by Suryaa Desk | Sun, Sep 17, 2023, 04:44 PM

దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఢిల్లీ ఎయిర్ పోర్ట్ మైట్రో లైన్ ఎక్స్‌టెన్షన్‌‌ను ప్రారంభించారు. అనంతరం అదే మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ క్రమంలో తోటి ప్రయాణికులతో కలిసి పలు అంశాలపై మాట్లాడి, వారి అభిప్రాయాలు తీసుకున్నారు. అయితే ఈ రోజు ప్రధాని మోడీ 73వ పుట్టిన రోజు కావడంతో అందరూ శుభాకాంక్షలు తెలిపారు. ఓ యువతి సంస్కృతంలో పాట పాడుతూ.. ప్రధాని మోడీకి పుట్టిన రోజులు శుభాకాంక్షలు తెలిపింది.

Latest News
IPL 2026: BCCI finally reacting to IPL's core principles, says founder Lalit Modi Fri, May 08, 2026, 04:44 PM
Two British nationals confirmed as hantavirus-infected Fri, May 08, 2026, 04:42 PM
Bengal to witness inclusive development under PM Modi, move towards 'Sonar Bangla': Delhi BJP chief Fri, May 08, 2026, 04:41 PM
Indian construction equipment industry's exports surge 31.5 pc in FY26 Fri, May 08, 2026, 04:25 PM
Hantavirus unlikely to reach pandemic scale, no cases in India so far: Report Fri, May 08, 2026, 04:24 PM