|
|
by Suryaa Desk | Sun, Sep 17, 2023, 04:39 PM
దేశవ్యాప్తంగా నాబార్డ్ శాఖల్లో ఉన్న150 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నాబార్డ్ తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్స్, కంపెనీ సెక్రటరీ, సివిల్ ఇంజినీరింగ్ తదితర రంగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.అభ్యర్థులు పోస్టులను బట్టి 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలన్నారు.వయస్సు 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 23.పూర్తి వివరాలకు https://www.nabard.org సంప్రదించాలని అధికారులు తెలిపారు.
Latest News