|
|
by Suryaa Desk | Sun, Sep 17, 2023, 04:38 PM
పాలు, పాల ఉత్పత్తులకు మార్కెట్‌లో రోజురోజుకు గిరాకీ పెరుగుతుంది. ఈ నేపధ్యంలో చాలా మంది ఔత్సాహికులు డైరీ ఫాం ఏర్పాటుపై దృష్టిపెడుతున్నారు. మేలు జాతి పాడి పశువుల పెంపకం చేపట్టి, మార్కెటింగ్ అవకాశాలను అందిపుచ్చుకుంటే డెయిరీ ఫారాన్ని లాభదాయకంగా నిర్వహించుకోవచ్చు. డైరీ రంగంపై శాస్త్రీయ అవగాహనతో పాటు సంపూర్ణ నిమగ్నతతో కూడిన ఆచరణ తోడైతే మంచి అదాయాన్ని పొందవచ్చు.
Latest News