చంద్ర‌బాబు ములాఖ‌త్‌.. స్పందించిన ర‌జినీకాంత్
 

by Suryaa Desk | Sun, Sep 17, 2023, 12:46 PM

స్కిల్ స్కామ్ కేసులో ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులో రిమాండ్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ను తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ క‌ల‌వ‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. తాజాగా దీనిపై రజినీకాంత్ స్పందిస్తూ.. "చంద్ర‌బాబును క‌లుద్దామ‌నుకున్నా. కానీ ఫ్యామిలీ ఫంక్ష‌న్ వ‌ల్ల కుద‌ర‌లేదు" అని వ్యాఖ్యానించారు.

Latest News
In a first for Bengal politics, winning side facing violence Thu, May 07, 2026, 04:11 PM
Jyoti Baba Gang member wanted in murder case arrested in Delhi Thu, May 07, 2026, 04:10 PM
Labour reforms: Centre launches free annual health check-ups for workers aged 40 and above Thu, May 07, 2026, 03:59 PM
Cracks in Kerala CPI-M, Jayarajan steps in as dissent grows against Vijayan Thu, May 07, 2026, 03:51 PM
Govt launches JANANI platform to strengthen maternal, child healthcare Thu, May 07, 2026, 03:47 PM