డేంజరస్ వైరస్.. మరణాల రేటు 90 శాతం
 

by Suryaa Desk | Sun, Sep 17, 2023, 12:45 PM

కేరళలో విజృంభిస్తున్న నిపా వైరస్‌లో బంగ్లాదేశ్‌ స్ట్రెయిన్‌ చాలా ప్రమాదకరమని ‘ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌’కు చెందిన మాజీ సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ రమణ్‌ గంగాఖేద్కర్‌ చెప్పారు. బంగ్లాదేశ్‌ స్ట్రెయిన్‌ సోకిన ప్రతి 10 మందిలో 9 మంది మరణించే అవకాశం ఉందన్నారు. ఈ స్ట్రెయిన్‌ ఊపిరితిత్తులపై తీవ్రంగా పనిచేసి ఊపిరాడకుండా చేస్తుందని చెప్పారు. దీంతో మరణాల రేటు ఎక్కువగా ఉంటుందన్నారు.

Latest News
In a first for Bengal politics, winning side facing violence Thu, May 07, 2026, 04:11 PM
Jyoti Baba Gang member wanted in murder case arrested in Delhi Thu, May 07, 2026, 04:10 PM
Labour reforms: Centre launches free annual health check-ups for workers aged 40 and above Thu, May 07, 2026, 03:59 PM
Cracks in Kerala CPI-M, Jayarajan steps in as dissent grows against Vijayan Thu, May 07, 2026, 03:51 PM
Govt launches JANANI platform to strengthen maternal, child healthcare Thu, May 07, 2026, 03:47 PM