ఈ నెల 29న అరుణాచలానికి ప్రత్యేక బస్సులు
 

by Suryaa Desk | Sun, Sep 17, 2023, 11:11 AM

ఈ నెల 29న పౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరి ప్రదక్షిణ కు గుంటూరు -2 డిపో నుంచి స్పెషల్ హైటెక్ బస్సులు ఏర్పాటు చేసినట్లు డి ఎమ్ అబ్దుల్ సలాం శనివారం తెలిపారు. 27వ తేదీ రాత్రి 9 గంటలకు గుంటూరులోని బస్టాండు నుంచి బస్సు బయలుదేరి 28వ తేదీన శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దర్శించుకొని 29వ తేదీ ఉదయం అరుణాచలానికి చేరుకుంటుందన్నారు. తిరిగి 30వ తేదీ ఉదయం 7 గంటలకు గుంటూరు బస్టాండ్ కు చేరుతాయి.

Latest News
BJP criticises Mann govt over Punjab blasts, making 'irresponsible statements' Wed, May 06, 2026, 04:57 PM
Revival of Kolkata holds key to trigger growth in eastern half of India: Sanjeev Sanyal Wed, May 06, 2026, 04:51 PM
PM Modi wants India to modernise, not westernise: Norwegian diplomat (IANS Interview) Wed, May 06, 2026, 04:46 PM
Bangladesh's trade pact with US faces criticism in Dhaka for being one-sided: Report Wed, May 06, 2026, 04:38 PM
Govt maintains 'no bilateral sports ties' with Pakistan; opens doors for multilateral events Wed, May 06, 2026, 04:35 PM