పోలింగ్ కేంద్రాల మార్పుపై అఖిలపక్ష సభ్యుల ఆమోదం
 

by Suryaa Desk | Sun, Sep 17, 2023, 11:07 AM

వేమూరు నియోజకవర్గం లోని మూడు మండలాల పరిధిలోని ఏడు పోలింగ్ కేంద్రాలను మార్చేందుకు శనివారం నియోజకవర్గ ఎన్నికల అధికారి వేమూరు మండల పరిషత్ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో టిడిపి వైసిపి నాయకులతో చర్చించి మార్పుకు ఆమోదం పొందారు. తదనంతరం కొల్లూరు మండల పరిధిలోని ఎనిమిది మంది ఓటర్ల పేర్లు తప్పులను సభ్యుల సమక్షంలోనే సరిచేసి ఆన్లైన్లో నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

Latest News
BJP criticises Mann govt over Punjab blasts, making 'irresponsible statements' Wed, May 06, 2026, 04:57 PM
Revival of Kolkata holds key to trigger growth in eastern half of India: Sanjeev Sanyal Wed, May 06, 2026, 04:51 PM
PM Modi wants India to modernise, not westernise: Norwegian diplomat (IANS Interview) Wed, May 06, 2026, 04:46 PM
Bangladesh's trade pact with US faces criticism in Dhaka for being one-sided: Report Wed, May 06, 2026, 04:38 PM
Govt maintains 'no bilateral sports ties' with Pakistan; opens doors for multilateral events Wed, May 06, 2026, 04:35 PM