|
|
by Suryaa Desk | Sun, Sep 17, 2023, 10:08 AM
ఓ గ్లాస్ గోరు వెచ్చని నీటిలో చెంచా జీలకర్ర పొడిని కలిపి అల్పాహారం చేయడానికి అరగంట ముందు తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రోజంతా జీవక్రియలు మెరుగు పడడం సహా, చాలా యాక్టివ్ గా ఉంటారని పేర్కొంటున్నారు. శరీరంలోని చెడు మలినాలను ఈ నీరు బయటకు పంపిస్తుందని చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రించడం సహా, బరువు తగ్గేందుకు, గుండెల్లో మంట వంటి రుగ్మతలు తొలుగుతాయంటున్నారు.
Latest News