|
|
by Suryaa Desk | Sun, Sep 17, 2023, 09:58 AM
అనుమతి లేకుండా డీజే బాక్సులు పెట్టిన ముగ్గురిపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు పట్టణం రింగ్ రోడ్డులోని శుభం కల్యాణ మండపం ఎదురుగా కొందరు డీజే బాక్సులు పెట్టి 'నేను సైతం బాబు కోసం' అనే కార్యక్రమాన్ని నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు. అనుమతులు లేకుండా బాక్సులు పెట్టిన షేక్ మస్తాన్, మొగలి సాంబశివరావు, బాలకృష్ణపై శనివారం కేసు నమోదు చేశామని స్పష్టం చేశారు.
Latest News