నేడు ఆసియా కప్ ఫైనల్
 

by Suryaa Desk | Sun, Sep 17, 2023, 09:54 AM

ఆసియా కప్ 2023 తుది పోరుకు సమయం ఆసన్నమైంది. ఇవాళ కొలంబో వేదికగా టీమిండియా-శ్రీలంక జట్లు టైటిల్ కోసం పోరాడనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా ఇవాళ మ్యాచ్ జరిగే ప్రేమదాస స్టేడియంలో పిచ్ స్పిన్నర్లకు ఎక్కువ అనుకూలంగా ఉండే అవకాశముంది. ఈ మ్యాచ్‌కు కూడా వర్ష సూచన ఉంది. ఆదివారం సాయంత్రం, రాత్రి వేళల్లో ఉరుములతో కూడిన వర్షం పడవచ్చు. ఈ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే సోమవారం ఉంది.

Latest News
Centre raises sugarcane FRP: Karnataka BJP sees it as relief, slams state govt over unpaid dues Wed, May 06, 2026, 01:40 PM
Congress' newly elected MLAs to meet in Thiruvananthapuram on Thursday Wed, May 06, 2026, 01:39 PM
ISI link in Punjab twin blasts suspected; aimed to create panic ahead of Op Sindoor anniversary Wed, May 06, 2026, 01:38 PM
Sringeri recount row: BJP demands immediate oath for Jeevaraj, alleges Cong interference Wed, May 06, 2026, 01:37 PM
With BJP at helm, central schemes not implemented so far in Bengal likely to be put in place Wed, May 06, 2026, 01:22 PM