|
|
by Suryaa Desk | Sun, Sep 17, 2023, 09:54 AM
చిన్నప్పటి నుంచి ఆర్‌ఎస్‌ఎస్ వాలంటీర్‌గా పనిచేసిన మోదీ 1971లో పూర్తిస్థాయి ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా పనిచేశారు. 1985 నుంచి పార్టీలో చేరిన మోదీ 2001 వరకు బీజేపీ ప్రధాన కార్యదర్శి వరకు వివిధ బాధ్యతలు నిర్వహించారు. చిన్నపాటి మునిసిపల్ ఎన్నికలతో మొదలైన నరేంద్ర మోడీ రాజకీయ ప్రస్థానం. మూడుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా, రెండుసార్లు దేశ ప్రధానిగా పని చేసే స్థాయికి తీసుకెళ్లింది.
Latest News