త్వరితగతిన రోడ్డు పనులు పూర్తి చేయండి: మేయర్ వసీం
 

by Suryaa Desk | Sat, Sep 16, 2023, 04:25 PM

అనంతపురం నగరంలో జరుగుతున్న రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నగర మేయర్ మహమ్మద్ వసీం సూచించారు. శనివారం నగరంలోని 24వ డివిజన్ పరిధిలో రూ. 16 లక్షల జీజీఎంపీ నిధులతో జరుగుతున్న సీసీ రోడ్ పనులను నగర మేయర్ మహమ్మద్ వసీం పరిశీలించారు. త్వరితగతిన, నాణ్యతతో పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ నగర అభివృద్దే మా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

Latest News
Thunderstorms, rain likely in Bengal till May 5; day of vote counting to be affected Sat, May 02, 2026, 03:33 PM
China: Deeply entrenched corruption, exploitation erodes foundation of militaryChina: Deeply entrenched corruption, exploitation erodes foundation of military Sat, May 02, 2026, 03:32 PM
Women do same work as men but are paid less: Stark gender wage gap persists in rural B'desh Sat, May 02, 2026, 03:18 PM
India's medical tourism market to nearly double to 16.2 bn by 2030: Govt Sat, May 02, 2026, 03:12 PM
PM Modi to inaugurate Rs 1,695-crore textile park in Warangal on May 10 Sat, May 02, 2026, 03:06 PM