|
|
by Suryaa Desk | Sat, Sep 16, 2023, 04:21 PM
మట్టి గణపతులను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం అని ఎస్ ఆర్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్పర్సన్ , టిడిపి రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి సవితమ్మ పేర్కొన్నారు. శనివారం పెనుకొండ పట్టణంలోని సవితమ్మ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా గత అరు సంవత్సరాలుగా మట్టి వినాయకులను పంపీణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆదివారం 1001 మట్టి వినాయకుల ప్రతిమలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
Latest News