టీడీపీకి థ్యాంక్స్ చెప్పిన వైసీపీ..ఎందుకో తెలుసా?
 

by Suryaa Desk | Sat, Sep 16, 2023, 03:30 PM

టీడీపీ అధినేత చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యే వరకు ఫించన్ తీసుకోనని అనకాపల్లికి చెందిన దివ్యాంగుడు నర్సింగ్ రావు ప్రతిజ్ఞ చేసారు. దీనికి సంబంధించిన వీడియో‌ను టీడీపీ ట్విట్టర్‌లో షేర్ చేసింది. తాజాగా ఈ ట్వీట్‌పై వైసీపీ రియాక్ట్ అయ్యింది. జగన్ సర్కార్ పార్టీల‌కు అతీతంగా సంక్షేమ ప‌థ‌కాలు అందిస్తోందనే వాస్తవాన్ని ఈ ట్వీట్ ద్వారా ఒప్పుకున్నందుకు టీడీపీకి కృతజ్ఞతలు తెలిపింది.

Latest News
India's power consumption rises by modest 4 pc in April Sat, May 02, 2026, 10:37 AM
Sinner to play Zverev in men's final in Madrid Open Sat, May 02, 2026, 10:28 AM
Nadda, Patil to address concluding session of VGRC-South Gujarat today Sat, May 02, 2026, 10:25 AM
War rooms on high alert as DMK, AIADMK brace for tight counting day in Tamil Nadu Sat, May 02, 2026, 10:14 AM
India's new strategic maritime hub takes shape at Great Nicobar Fri, May 01, 2026, 04:18 PM