|
|
by Suryaa Desk | Sat, Sep 16, 2023, 02:54 PM
పొన్నూరు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో శనివారం ఉదయం గుర్తుతెలియని వృద్ధుడు(65)మృతి చెందాడు. స్థానికులు అర్బన్ పోలీసులకు సమాచారం అందించగా అర్బన్ ఏఎస్ఐ సుభాని ఆధ్వర్యంలో మృతదేహాన్ని నిడుబ్రోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గుర్తు తెలియని వ్యక్తి గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎఎస్ఐ సుభాని తెలిపారు.
Latest News