|
|
by Suryaa Desk | Sat, Sep 16, 2023, 02:53 PM
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా బెంగళూరులోని ఐటీ ఉద్యోగులు శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. బెంగళూరు నగరంలోని ఫ్రీడం పార్కు వద్దకు చేరుకొని, ‘ఐ యామ్ విత్ సీబీఎన్’ అంటూ నినాదాలు చేసారు. టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో కొన్ని గంటలపాటు వీరంతా ఆందోళనలో పాల్గొన్నారు. చంద్రబాబును తక్షణం విడుదల చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.
Latest News